నిన్నటి బట్టలు ధరించిన వారి దగ్గరా, రెండు సంధ్యకాలలో నిద్రపోయే ఇంట్లో లక్ష్మి వుండదు. ధనానికి, ధాన్యానికి, పుస్తకానికి, పెద్దలకి కాళ్ళు తగిలితే శ్రీ మహాలక్ష్మీదేవికి కోపం వస్తుంది. అన్నింటికీ మించి స్త్రీలు కన్నీరు పెట్టుకునే చోట ఆమె ఉండకపోవటమే కాదు, ఆ పరిసరాల్లో కూడా ఉండదు.
స్త్రీ కంటి నుంచి కన్నీరు జారిందంటే లక్ష్మి దేవి అక్క జేష్టాదేవి కి పిలుపు నిచ్చినట్టే.